Header Ads

JNTU had taken some key decisionto pass all students

సప్లమెంటరీలో 7.5 వచ్చినా డిస్టింక్షన్ కరోనా నేపథ్యంలో JNTU-H కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది . గతంలో సప్లమెంటరీలో 10/10 GPA వచ్చినా డిస్టింక్షన్ ఇచ్చేవారు కాదు .అయితే ఈ సారి సప్లిలో 7.5 వచ్చినా ఇందుకు అర్హులే . ఇక సప్లిలో పాసైనా ఈసారికి రెగ్యులర్ గానే పరిగణిస్తారు . ఇప్పటివరకు 192 క్రెడిట్స్ వస్తే పాసైనట్లు పరిగణించగా .. ప్రస్తుతం దీన్ని 186 క్రెడిట్కు తగ్గించారు .



No comments:

Powered by Blogger.